విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)లో జరిగిన ఘోర ద్రవ ఉక్కు పేలుడు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మరియు ఎంపీ శ్రీభరత్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం తరఫున జీవితకాలం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పర్మనెంట్, కాంట్రాక్ట్ తేడా లేకుండా మృతుల ఇళ్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన లోకేశ్ పర్యటన తాలూకు లైవ్ దృశ్యాలు ఇక్కడ చూడండి.
Source link
Nara Lokesh | బాధితులకు అండగా ఉంటాం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Husharu-2 Movie: కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’ అనౌన్స్మెంట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి గత్తరలేపే సినిమాలు.. ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్సవ్వకండి మామ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.5 వేలకు రూ.15 వేల ఫేక్ కరెన్సీ.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

The Traiters: ‘బిగ్ బాస్’ను తలద్దనే షో వచ్చేస్తుంది.. కంటెస్టెంట్లు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | | ACTPnews
-

Hyderabad: పక్కా వ్యూహం.. 11 నిమిషాల్లో ముగిసిన దొంగతనం.. రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దోపిడీ! | తెలంగాణ వార్తలు | ACTPnews






