విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ల్యాడల్ పేలుడు ప్రమాద బాధితులను ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తమయ్యారని తెలిపారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కేంద్రం తరఫున అదనంగా రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. కాంట్రాక్ట్, పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోపం ఎక్కడ జరిగిందో నిపుణుల కమిటీ తేలుస్తుందని, విశాఖ ఉక్కును తామే కాపాడుకుంటామని స్పష్టం చేసిన లోకేశ్ పూర్తి ప్రసంగం ఇక్కడ చూడండి.
Source link
Nara Lokesh | విశాఖ ఉక్కు బాధితులకు నారా లోకేశ్ భారీ భరోసా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hockey World Cup 2026: హాకీ ప్రపంచకప్ 2026.. ఇంగ్లండ్‌తో నేడు భారత్ కీలక సమరం.. మ్యాచ్ టైమ్ ఎప్పుడంటే? | క్రీడా వార్తలు | ACTPnews
-

Yash: అల్లు అరవింద్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడుగా..! ఆ ఒక్క మాటతో దుమారం రేపిన యశ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

David Warner: స్టీవ్ స్మిత్‌కు క్లాస్ పీకిన డేవిడ్ భాయ్.. ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిదంటూ చురకలు! | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad: 20 ఏళ్ల యువతి చేసిన చిన్న పొరపాటు.. హైదరాబాద్‌లో ఊహించని ఘటన | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Serial: తెలుగులో 13 ఏళ్లు నడిచిన ఒకే ఒక్క సీరియల్.. బాబోయ్ 4000 ఎపిసోడ్లు.. ఎలా చూశారురా సామి! | | ACTPnews






