పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం | | ACTPnews

Breaking news


Last Updated:

Breaking news
Breaking news

పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే)లో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రవాద వర్గాల్లో కలకలం రేపగా, హమ్జా బుర్హాన్ మృతిపై భద్రతా సంస్థలు మరిన్ని వివరాలు సేకరిస్తున్నాయి.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *