Ambati Rambabu Shocking Comments : అంబటి రాంబాబు సంచలనం! | ACTPnews

Ambati Rambabu Shocking Comments : అంబటి రాంబాబు సంచలనం!



విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. “సాయికృష్ణ బ్రతికి లేడు.. అతడిని చంపి శవాన్ని మాయం చేశారు. ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కేవలం సీఐ ఒక్కడే ఇదంతా చేశారా?” అని అంబటి తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ఘోర హత్యను కప్పిపుచ్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. కనీసం ఆ తల్లికి కొడుకు బూడిదనైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై సిబిఐ (CBI) విచారణ జరపాలని అంబటి రాంబాబు డిమాండ్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *