Ambati Rambabu Sensational Comments : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Ambati Rambabu Sensational Comments : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు



విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారని ఆరోపించారు. చనిపోయిన తన కొడుకు కనీసం బూడిదనైనా ఇవ్వాలని ఆ తల్లి రోదిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *