అయితే ఈకేసులో అనుమానితుడు భర్తే కావడం, మృతురాలి గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ ఉండటం, ఆమె శరీరంపై గాయాలు, ముక్కు నుండి రక్తం కారడం వంటి పరిగణలోకి తీసుకున్న అధికారులు గదిని పరిశీలించిన తర్వాత దర్యాప్తు అధికారులు.. బెడ్షీట్సహా పలుచోట్ల రక్తపు మరకలను ఫోరెన్సిక్ బృందంతో క్లూస్‌ను సేకరించింది. రాధ గాయత్రి మరణానికి గల కారణాలపై, ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి ఒక్క విషయాన్ని కూడా, ఇప్పటికీ పోలీసులు బయటకు రివీల్ చేయలేదు. కేసు సెన్సిటివ్ కావడంతో డెహ్రాడూన్ కొరోనేషన్ హాస్పిటల్‌లోని పోస్టుమార్టం పక్రియను, వీడియో రికార్డింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.













