Tirumala : ఆన్ లైన్ లో శ్రీవారి సేవ కేటాయింపు – వారిని నమ్మవద్దని భక్తులకు ఈవో సూచన

TTD Latest News : స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొనే విషయంలోనూ ఆన్ లైన్ సేవలు తీసుకువస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఆన్ లైన్ ద్వారా మరింత పాదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందన్నారు.

Source link