Last Updated:
హారర్, మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం సాధారణ హారర్ కథలకు భిన్నంగా తమదైన వాతావరణాన్ని, కథన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి.
హారర్, మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం సాధారణ హారర్ కథలకు భిన్నంగా తమదైన వాతావరణాన్ని, కథన శైలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి. అలాంటి సినిమానే ‘అగాధ’. ఈ చిత్రాన్ని కేవలం హారర్ మూవీగా చెప్పడం కంటే.. మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలను మిళితం చేసిన అట్మాస్ఫెరిక్ థ్రిల్లర్‌గా చెప్పడం సరైనది.














