Anitha Shocking Comments : బీచ్ షాక్స్పై అనిత కీలక వ్యాఖ్యలు! | ACTPnews

Anitha Shocking Comments : బీచ్ షాక్స్పై అనిత కీలక వ్యాఖ్యలు!



ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గోవా తరహాలో ‘బీచ్ షాక్స్’ (Beach Shacks) ఏర్పాటు చేయడంపై వస్తున్న విమర్శలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సరికొత్త ఆలోచన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదేనని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దీనిని ఒక ‘పైలట్ ప్రాజెక్ట్’ (ప్రయోగాత్మకంగా) గా తీసుకుందని తెలిపారు. విశాఖపట్నం, చీరాల వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని, ముందుగా అందరూ ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు. ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత ఏవైనా పొరపాట్లు లేదా ఇబ్బందులు ఉంటే అప్పుడు చెబితే మార్పులు చేస్తామని, ముందే విమర్శలు చేయడం సరికాదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed