SVSC Movie: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడు, చిన్నోడు అసలు పేర్లేంటో తెలుసా?.. 13 ఏళ్ల తర్వాత బయటపడ్డ సంచలన సీక్రెట్..! | | ACTPnews

Seethamma Vakitlo Sirimalle chettu Movie, Seethamma Vakitlo Sirimalle chettu Movie News, Seethamma Vakitlo Sirimalle chettu Movie Hero Names, Venkatesh, Mahesh Babu, Mahesh Babu Movies, Mahesh Babu Latest News, మహేష్ బాబు, వెంకటేష్, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు,

మాములుగా ఇద్దరు స్టార్ హీరోలను ఒకే సినిమా కోసం ఒప్పించడం కత్తి మీద సాము. అందులోనూ కంప్లీట్ ఫ్యామిలీ కథను ఒప్పించడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఒప్పించి.. వాళ్లతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టించాడు శ్రీకాంత్ అడ్డాలి. అసలు ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాలకు అద్దం పట్టిన మూవీ ఇది. నిజానికి.. ఈ మధ్య కాలంలో మాస్ ఫైట్స్, ఎలివేషన్ సీన్లు, ఐటెం పాటలు, ఒక గుద్దుతో విలన్ గాల్లో ఎగరడాలు, ముద్దు సీన్లు గట్రా లేకుండా ఒక క్లీన్ కాన్సెప్ట్‌తో సినిమా తీసి రికార్డులు బద్దలు కొట్టడం మాములు విషయం కాదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports