Harish Rao Questions Revanth Reddy : రాజీనామా ఎవరు చేస్తారు? | ACTPnews

Harish Rao Questions Revanth Reddy : రాజీనామా ఎవరు చేస్తారు?



తెలంగాణ ప్రభుత్వ అప్పుల అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1,77,058 కోట్ల అప్పు చేశారని పేర్కొన్నారని హరీష్ రావు తెలిపారు. అయితే, నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,45,294 కోట్లు అని చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండు లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉందని, ఇప్పుడు నిజం ఏంటో ప్రజలకు చెప్పాలని, “రాజీనామా ఎవరు చేయాలి?” అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports