అమరావతి రాజధానిలో ప్లాట్ల కేటాయింపులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించుకుంటున్న ఇంటి పక్కన ఉన్న 3800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే “గ్రీన్ బెల్ట్”గా ఎలా మార్చారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బాబుకు ప్లాటు ఎలా వచ్చిందని, సాధారణ రైతులకు అక్కడ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ.. అమరావతిలో అడ్డగోలుగా ప్లాట్ల దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు.
Source link
Perni Nani | ‘అమరావతిలో భారీ దోపిడీ’ – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










