KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews

KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్!



రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోక్సో కేసుల్లో కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని, ఈ దారుణానికి హోంశాఖ మరియు న్యాయవాదుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. “ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా.. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఏ ధైర్యంతో అమ్మాయిలు బయటకు వస్తారు?” అని కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed