Telangana Developing 120 Advanced Technology Centres : ఏఐ యుగానికి తెలంగాణ రెడీ.. | ACTPnews

Telangana Developing 120 Advanced Technology Centres : ఏఐ యుగానికి తెలంగాణ రెడీ..



ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగానికి అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలను అందుకోవడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ATCs) అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెంటర్ల ద్వారా సరికొత్త సాంకేతిక నైపుణ్యాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణను యువతకు అందించి, గ్లోబల్ వర్క్ఫోర్స్గా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *