Kavitha Slams Revanth Reddy : రేవంత్ సర్కార్పై కవిత నిప్పులు! | ACTPnews

Kavitha Slams Revanth Reddy : రేవంత్ సర్కార్పై కవిత నిప్పులు!



తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు రైతులను రక్తకన్నీరు పెట్టిస్తూ, మరోవైపు చిన్న రా రైస్ మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల సీఎంఆర్ (CMR) బకాయిలు పడ్డ బడా రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వం, కేవలం లక్షల రూపాయల లేవీ బాకీ ఉన్న చిన్న మిల్లర్లపై కేసులు పెట్టి వేధించడం అన్యాయమని అన్నారు. బడా మిల్లర్ల నుండి బకాయిలు వసూలు చేయాలని, చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) అవకాశం ఇచ్చి వారిని ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *