RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్! | ACTPnews

RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్!



షాబాద్ పోక్సో (POCSO) కేసు నిందితుడు రాజ్కుమార్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ నిందితుడికి బెయిల్ వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఇలాంటి కీలకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇస్తే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బాధితులను ఓదార్చడానికి వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *