Suriya: 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నుంచి ది వెడ్డింగ్ సాంగ్ రిలీజ్..! | ACTPnews

Suriya: 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నుంచి ది వెడ్డింగ్ సాంగ్ రిలీజ్..!



సూర్య హీరోగా, వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది వెడ్డింగ్ సాంగ్‌’ను మేకర్స్ రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన ఈ పాటను స్వయంగా సూర్యనే ఆలపించాడు. విజువల్‌గా సాంగ్ మాత్రం చాలా గ్రాండియర్‌గా ఉంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *