Dhanush: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ధనుష్ 'ఓం' మూవీ ఫస్ట్ స్ట్రైక్.. ఏముందిరా సామీ.. నెక్స్ట్ లెవల్ అంతే! | ACTPnews

Dhanush: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ధనుష్ 'ఓం' మూవీ ఫస్ట్ స్ట్రైక్.. ఏముందిరా సామీ.. నెక్స్ట్ లెవల్ అంతే!



ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓం’. ఛాప్టర్ 1: రుధిరం-ది బ్లడ్ వుడ్ అనేది ఉప శీర్షిక. అమరన్ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ మాత్రం వేరే లెవల్‌లో ఉంది. పోలీసుల చేతల్లో బంధీలైన తన వాళ్లను విడిపించడానికి పోలీసు వాళ్లతో యుద్దం చేస్తుండటం గ్లింప్స్‌లో చూపించారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *