నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ మూవీను శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. దసరాతో ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ కాంబో.. ఇప్పుడు ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తారో అని వేయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఆయా షేర్ పాట ఏ రేంజ్లో రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు మరో రికార్డు ఈ సాంగ్ క్రియేట్ చేసింది. ఈ పాట వ్యూస్ ఇప్పుడు 200 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు.
Source link
The Paradise Movie: 200 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తున్న 'ఆయా షేర్' సాంగ్..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Jr NTR: ‘డ్రాగన్’ సినిమా క్రేజీ అప్డేట్.. కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mirabai Chanu: రికార్డు సృష్టించిన మీరాబాయి చాను.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం | క్రీడా వార్తలు | ACTPnews
-

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే వార్త.. ‘ఫౌజీ’ మూవీ టీజర్ వచ్చేది అప్పుడేనా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

The Paradise Movie: 200 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తున్న 'ఆయా షేర్' సాంగ్..! | ACTPnews







