IRCTC Kashmir Tour: ఫ్లైట్‌లో ప్రయాణం… బోటులో షికారు… హైదరాబాద్ నుంచి కాశ్మీర్ టూర్ ప్యాకేజీ | IRCTC Kashmir Tour from Hyderabad Package | | ACTPnews

IRCTC Kashmir tour package 2026, Hyderabad to Kashmir flight package, IRCTC tourism package booking, Kashmir holiday package from Hyderabad, IRCTC air tour October 2026, Srinagar Gulmarg Pahalgam tour, హైదరాబాద్ నుంచి కాశ్మీర్ టూర్, ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ ప్యాకేజీ, కాశ్మీర్ ట్రిప్ బుకింగ్, శ్రీనగర్ గుల్మార్గ్ టూర్, కాశ్మీర్ టూర్ ధరలు, ఐఆర్‌సీటీసీ హాలిడే టూర్, ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి ‘మిస్టికల్ కాశ్మీర్’ ఫ్లైట్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించింది. ఆరు రోజులు, ఐదు రాత్రుల పాటు జరిగే ఈ ఎయిర్ టూర్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్‌లను సందర్శించే అవకాశం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ అందించిన వివరాల ప్రకారం ఈ ప్యాకేజీ కంఫర్ట్ క్లాస్‌లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 2026 అక్టోబర్ 12, నవంబర్ 21 తేదీల్లో బయలుదేరుతుంది. ప్యాకేజీలో రౌండ్-ట్రిప్ విమాన టికెట్లు, హోటల్ బస, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సైట్‌సీయింగ్, లోకల్ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. అక్టోబర్ 12, నవంబర్ 21 తేదీల్లో రెండు విడతల ప్రయాణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports