Sachin Tendulkar: అరె బచ్చా.. అక్కడుంది గాడ్ ఆఫ్ క్రికెట్! కోహ్లీ, ధోని, రోహిత్ కలిసి వచ్చినా సచిన్ రేంజే వేరు | క్రీడా వార్తలు | ACTPnews

Sachin Tendulkar


Last Updated:

ఇప్పటి జనరేషన్‌కు కోహ్లీ, రోహిత్ శర్మలు తోపు ప్లేయర్లుగా కనిపించొచ్చు. అయితే క్రికెట్‌కు తన ఆటతో క్రేజ్ తెప్పించిందే సచిన్. రిటైర్ అయ్యి దశాబ్దానికి పైనే అవుతున్నా.. ఇప్పటికి అతడి క్రేజ్ తగ్గడం లేదు. ఎంతైనా దేవుడు.. దేవుడే

Sachin Tendulkar
Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్.. ఈ పేరు ఒక తరానికి స్ఫూర్తి. క్రికెట్‌కు దేశంలో ఎనలేని క్రేజ్ రావడానికి ముఖ్య కారకుడు. అతడి బ్యాటింగ్‌ను చూసేందుకు జనాలు ఎగబడేవారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తన ఆటతో అలరించిన సచిన్.. 2013లో రిటైర్ అయ్యాడు. అతడి రికార్డులు కొన్ని బద్దలయ్యాయి. అయితే ఇప్పటికీ సచిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed