Last Updated:
కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఇదయం మురళీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో విడుదల చేశారు.
కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఇదయం మురళీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో అథర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో ఈ సినిమా డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. హడావుడి లేకుండా నెమ్మదిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులు ఇక ఇంట్లోనే సౌకర్యంగా వీక్షించవచ్చు.














