Brahmamudi Serial August 12th Episode: ఈ ఐశ్వర్యకు బుద్ది రాదు రా బాబు.. ఇందు అక్క నువ్వు నోరు మూసుకొని నీ పని చేసుకో! | | ACTPnews

Brahmamudi Serial August 12th Episode: ఈ ఐశ్వర్యకు బుద్ది రాదు రా బాబు.. ఇందు అక్క నువ్వు నోరు మూసుకొని నీ పని చేసుకో! |


ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని నందు అడగగా ఈరోజు శశి బర్త్ డే, పార్టీ జరుగుతుంది అంటుంది రేణు. మరి నువ్వు వెళ్లలేదేంటి అని అడుగుతుంది ఇందు. ఈ లోగా నందు ఫోన్లో చెక్ చేయగా శశి బర్త్ డే ఈరోజు కాదు అసలు ఈ నెలే కాదు నిజం చెప్పు అని రేణు చెంప మీద కొడుతుంది. భయపడిన రేణు అవును ఈరోజు తన పుట్టినరోజు కాదు, శశి కన్ను ఏ అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయిని వదలడు ఇప్పుడు ఐషు మీద పడింది ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేశాడు అని చెప్తుంది. రేణు దగ్గర అడ్రస్ తీసుకొని ఇంక ఎవరి జీవితాలని ఇలా నాశనం చేయకు, మారు అని చెప్పి నందు, ఇందు లు ఐషు దగ్గరికి బయలుదేరుతారు. (Photo Credit: Brahmamudi Serial Star maa/ Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed