97 మంది పాకిస్థాన్ సైనికులు హతమార్చాం.. BLF సంచలన ప్రకటన.. | | ACTPnews

ఫోటో ANI


Last Updated:

బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) జూలైలో 23 ప్రాంతాల్లో 48 ఆపరేషన్లు నిర్వహించి 97 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.

ఫోటో ANI
ఫోటో ANI

బలూచిస్తాన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) జూలై నెలలో పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ బలగాలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ మేరకు BLF విడుదల చేసిన నెలవారీ ఆపరేషనల్ నివేదికను ANI ఉటంకించింది. అయితే, ఈ గణాంకాలు, ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదని గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *