Last Updated:
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. రవితేజ కెరీర్లో ఇది 77వ సినిమా కావడం, శివ నిర్వాణ తొలిసారి మాస్ మహారాజ్‌తో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే అంచనాలు పెరిగాయి.
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. రవితేజ కెరీర్లో ఇది 77వ సినిమా కావడం, శివ నిర్వాణ తొలిసారి మాస్ మహారాజ్‌తో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు.














