Last Updated:
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. మరో సినిమాతో కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. మరో సినిమాతో కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.














