Last Updated:
బిగ్‌బాస్ షోలో జరిగే గొడవలు, వివాదాలు సీజన్ పూర్తయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ ఓటీటీ టైమ్‌లో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన వివాదం అప్పట్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
బిగ్‌బాస్ షోలో జరిగే గొడవలు, వివాదాలు సీజన్ పూర్తయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ ఓటీటీ టైమ్‌లో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన వివాదం అప్పట్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నామినేషన్ టాస్క్‌లో భాగంగా బిందు మాధవిని ఉద్దేశించి నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పుడు అదే వివాదం మరోసారి తెరపైకి రావడంతో నటరాజ్ మాస్టర్ ఘాటుగా స్పందించారు.














