సీఎం చంద్రబాబుపై బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

సీఎం

[ad_1]

Last Updated:

తిరుమలలో బండ్ల గణేష్ సందడి.. కూతురి పెళ్లి గురించి చెబుతూ భావోద్వేగం!

+

సీఎం చంద్రబాబుపై బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్..

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. వీఐపీ విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు సంప్రదాయబద్ధంగా వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఆ కలియుగ దైవం ఆశీస్సులతోనే తన బిడ్డ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని ఈ సందర్భంగా ఆయన అత్యంత ఆనందం వ్యక్తం చేశారు.

[ad_2]

Source link

One response to “సీఎం చంద్రబాబుపై బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews”

  1. kaget77 Avatar

    [3498]Kaget77: Login Daftar Apk Slot Gacor Dana Tanpa Potongan,Kaget77 menyediakan akses login mudah dan daftar kaget77 apk untuk main baccarat online serta casino live terpercaya. Yuk, gabung dan mulai bermain sekarang. visit: kaget77

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports