Brahmanandam: బ్రహ్మానందం తన సొంత ఫ్యామిలీని దూరం పెడుతున్నారా? అసలు నిజానిజాలు ఇవే.. | | ACTPnews

Brahmanandam: బ్రహ్మానందం తన సొంత ఫ్యామిలీని దూరం పెడుతున్నారా? అసలు నిజానిజాలు ఇవే.. |


చిన్నతనంలో బ్రహ్మానందం చదువు కోసం అత్తిలి వెళ్లడం, అక్కడ లెక్చరర్ గా పనిచేస్తూ ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో సినిమాల్లోకి రావడం గురించి కూడా శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. తన తమ్ముడిపై ఉన్న ప్రేమ, చివరి దశలో ఒకసారి చూడాలనే ఆరాటంతోనే ఆయన ఆ మాటలు అన్నారని, పూర్తి ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు బ్రహ్మానందంకు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కేవలం వ్యూస్ కోసం సగం వీడియోలను కట్ చేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports