Irumudi Movie: రవితేజ ‘ఇరుముడి’పై నాని ఎమోషనల్ పోస్ట్.. ‘స్వామి శరణం’ అంటూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన అందుకుంటుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

News18
News18

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన అందుకుంటుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రవితేజ నటన, ఎమోషనల్ సన్నివేశాలు, బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed