Reliance Foundation Youth Sports: రిలయన్స్ ఫౌండేషన్ సరికొత్త రికార్డు.. దేశవ్యాప్తంగా 13 కేంద్రాలలో గ్రాస్‌రూట్ యూత్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం | క్రీడా వార్తలు | ACTPnews

రిలయన్స్ ఫౌండేషన్ సరికొత్త రికార్డు.. దేశవ్యాప్తంగా 13 కేంద్రాలలో గ్రాస్‌రూట్ యూత్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం


Last Updated:

Reliance Foundation Youth Sports: అండర్-8, అండర్-10, అండర్-12 విభాగాలలోని బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ 2026-27 సీజన్, వేల మంది చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పోటీ వేదికను అందిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్.

రిలయన్స్ ఫౌండేషన్ సరికొత్త రికార్డు.. దేశవ్యాప్తంగా 13 కేంద్రాలలో గ్రాస్‌రూట్ యూత్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం
రిలయన్స్ ఫౌండేషన్ సరికొత్త రికార్డు.. దేశవ్యాప్తంగా 13 కేంద్రాలలో గ్రాస్‌రూట్ యూత్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం

భారతదేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ తన 9వ సీజన్ యూత్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను అత్యంత ఘనంగా ప్రారంభించింది. ఈసారి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా దేశవ్యాప్తంగా తన పరిధిని విస్తరిస్తూ 13 ప్రధాన కేంద్రాలలో ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహిస్తోంది. అండర్-8, అండర్-10, అండర్-12 విభాగాలలోని బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ 2026-27 సీజన్, వేల మంది చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పోటీ వేదికను అందిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports