Mega 158 Title: చిరంజీవి పుట్టిన రోజు కానుక.. అదిరిపోయే టైటిల్‌‌తో మెగా 158 గ్లింప్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ బాబీ. అదిరిపోయే టైటిల్‌‌తో మెగా 158 గ్లింప్స్ వదిలారు.

News18
News18

నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ బాబీ. మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ టీజర్‌ రిలీజ్ చేసి మెగాస్టార్ పుట్టినరోజును మరింత స్పెషల్ చేశారు మేకర్స్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports