Last Updated:
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్–ఓటీటీ వివాదం ముదిరింది. ఈ వ్యవహారం ఏకంగా కొత్త సినిమాల విడుదలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాలను విడుదల చేయకూడదని తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్–ఓటీటీ వివాదం ముదిరింది. ఈ వ్యవహారం ఏకంగా కొత్త సినిమాల విడుదలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాలను విడుదల చేయకూడదని తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.














