MallaReddy- Yash: హీరో యశ్‌పై మల్లారెడ్డి కామెంట్స్ వైరల్.. టాక్సిక్ కలెక్షన్స్ కూడా చెప్పేశాడురా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మల్లారెడ్డి స్పీచ్ హైలైట్ అయింది.

News18
News18

పాన్ ఇండియా స్టార్, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌ లో మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి స్పీచ్ హైలైట్ అయింది. ఎప్పటిలాగే తనదైన యాసతో, ఎనర్జీతో ఆయన ఇచ్చిన స్పీచ్ వేదిక ప్రాంగణాన్ని మారుమోగించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports