Balakrishna: బాలయ్య-గోపిచంద్ మలినేని సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలయ్య ప్రస్తుతం తన గాయం నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన వెంటనే ‘NBK 111’ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

News18
News18

నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలయ్య ప్రస్తుతం తన గాయం నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన వెంటనే ‘NBK 111’ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనే వార్తలు మొదలైనప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports