Last Updated:
మొత్తానికి ఈ నెల రోజులు భారీగా ప్రమోషన్లు చేసి సినిమాపై హైప్ తీసుకురడానికి పెద్ద ప్లాన్‌తోనే చిత్రయూనిట్ రంగంలోకి దిగనుంది. నిజానికి.. అనౌన్స్మెంట్ వీడియోతో సినిమా స్టోరీపై కొద్దో గొప్పో క్లారిటీ ఇచ్చాడు.
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఓన్లీ నాని అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం మాములు హైప్ క్రియేట్ చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఆ మధ్య రిలీజైన ‘ది ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వీడియో గురించి మాటల్లో వర్ణించడానికి కూడా పదాలు లేవు.














