బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రీసెంట్‌గా గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2026 జూలై 5న జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. 60 ఏళ్లు పైబడిన నటుడు ఆమిర్ ఖాన్ నిరాడంబరంగా వివాహం చేసుకున్నప్పటికీ, అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కుమారుడి తల్లి అయిన గౌరీ స్ప్రాట్, ఆమిర్‌కు కొత్త భార్య అయ్యారు. ఆమిర్ తన గత ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారని మీకు తెలిసిందే. ఆమీర్ మూడో పెళ్లి ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేయబడింది. రిజిస్ట్రేషన్ సమయంలో, గౌరీ తరఫున ఆయన కుమారుడు క్విన్, ఆమిర్ తరఫున ఆయన చిన్న కుమారుడు ఆజాద్ రావు సాక్షులుగా నిలిచారు.














