Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews

Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! |


Last Updated: Apr 29, 2026, 16:22 IST

తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. విజయ్ రాకతో షిరిడీ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. “విజయ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయనపై బాబా ఆశీస్సులు ఉంటాయని” అభిమానులు Vox Pop (అభిప్రాయ సేకరణ)లో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన, ఇప్పుడు షిరిడీ పర్యటన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports