Last Updated:
Ajinkya Rahane: భారత క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన, ప్రశాంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ, ముంబై రంజీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
తాజాగా రహానే, జైస్వాల్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. “ఆయన ప్రశాంతమైన వైఖరి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించే నైపుణ్యం సహచర ఆటగాళ్లు, ప్రత్యర్థులు, మైదానంలోని క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి” అని బీసీసీఐ (BCCI) అతడి రిటైర్మెంట్ సందర్భంగా పేర్కొంది.














