Ammavari Temple: హైదరాబాద్‌కు 700 కి.మీ దూరంలో ఉన్న ఈ అమ్మవారు అంత పవర్ ఫుల్‌లా.. సీఎం విజయ్, ఎన్టీఆర్‌లు కూడా వీరభక్తులే.. | | ACTPnews

కొల్లూరు మూకాంబిక ఆలయం, మూకాంబిక దేవి, కొల్లూరు, కర్ణాటక, ఉడుపి జిల్లా, సౌపర్ణిక నది, పశ్చిమ కనుమలు, ఆది శంకరాచార్యులు, శక్తి పీఠం, సరస్వతి దేవి, మహాలక్ష్మి, మహాకాళి, అక్షరాభ్యాసం, విద్య దేవత, జూనియర్ ఎన్టీఆర్, విజయ్, ఇళయరాజా, కే జే యేసుదాస్, ప్రశాంత్ నీల్, శిల్పా శెట్టి, పూజా హెగ్డే, ఆలయ చరిత్ర, దేవాలయ విశేషాలు, ఆధ్యాత్మిక క్షేత్రం, Kollur Mookambika Temple, Mookambika Devi, Karnataka Temple, Udupi District, Souparnika River, Western Ghats, Adi Shankaracharya, Shakti Peetha, Saraswati Goddess, Spiritual Tourism, Temple History, Pilgrimage, Jr NTR, Vijay, Ilaiyaraaja, KJ Yesudas, Prashanth Neel, Kerala Devotees, Famous Temples in India, Hindu Temple, Religious Tourism, Divine Temple, Temple Facts, Spiritual Destination, Celebrity Temple Visits, Indian Temples, Sacred Shrine,

కళలు, విద్యకు అధిష్టాన దేవత: కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని ఇతర ఆలయాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టేది విద్య, జ్ఞానం, కళలతో ఉన్న అనుబంధం. మూకాంబిక దేవి సరస్వతి దేవి స్వరూపంగా భావించబడుతుంది. అందుకే విద్యార్థులు, రచయితలు, సంగీత విద్వాంసులు, నటీనటులు, కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతి ఏడాది వేలాది కుటుంబాలు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఇక్కడికి వస్తుంటాయి. అమ్మవారి ఆశీస్సులతో విద్య, సంగీతం, సాహిత్యం, కళారంగాల్లో విజయం సాధిస్తారనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed