AP Cabinet : ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు.. పార్థసారథి సంచలన వ్యాఖ్యలు | ACTPnews

News18 Telugu



#APCabinet #ChandrababuNaidu #KolusuParthasarathy #AndhraPradesh #APNewsఅమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం 34 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. గత ప్రభుత్వంలో తెచ్చిన దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకుని మరింత పటిష్ఠమైన కొత్త చట్టాలను తీసుకురావాలని తీర్మానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports