Asaduddin Owaisi Fire on Yogi Adityanath | యోగి పై ఓవైసీ ఫైర్.. మా మసీదును కూల్చలేరు! | ACTPnews

Asaduddin Owaisi Fire on Yogi Adityanath | యోగి పై ఓవైసీ ఫైర్..  మా మసీదును కూల్చలేరు!



ఉత్తరప్రదేశ్ సారాన్పూర్ కలెక్టరేట్ కాంప్లెక్స్లోని మసీదును శనివారం తెల్లవారుజామున అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ చర్యపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1911 నుంచే అక్కడ మసీదు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, కలెక్టరేట్ కంటే ముందు నుంచే ఈ మసీదు ఉనికిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఈ చర్యను తప్పుబట్టగా, ఎస్పీ ఎంపీ ఇక్రా హసన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports