Author: Sanju
-

CM Chandrababu on Modi: ‘మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి స్వర్ణయుగం’: సీఎం చంద్రబాబు ప్రశంసలు! | | ACTPnews
భారతదేశం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది భారత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, పురోగతి చెందిన నాగరికతగా విలసిల్లిందని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల పాటు దేశం తన సొంత గుర్తింపు, ప్రపంచ పాత్ర విషయంలో స్పష్టత లేక వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వం దేశంలో సాంస్కృతిక గర్వాన్ని, జాతీయ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ మేల్కొలిపిందన్నారు. నేడు ప్రపంచ దేశాల ముందు భారత్ సమానత్వ హోదాలో నిలబడి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. యోగా,…
-

KTR Sarcastic Counter To CM : కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్! | ACTPnews
మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “100 రోజుల్లో పిల్లలు పుట్టరు కరెక్టే.. కానీ 30 నెలల్లో కూడా పుట్టకుంటే ఏమనాలి?” అంటూ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, వందల రోజులు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలోని అన్ని…
-

Crime News: భార్యపై అనుమానంతో గుండు చేయించి, మూత్రం తాగించిన భర్త | | ACTPnews
Last Updated:Jun 19, 2026 6:53 PM IST ఛత్తీస్‌గఢ్‌లో భార్యపై అమానుషంగా దాడి చేసి, తలకు గుండు చేసి, బలవంతంగా మూత్రం తాగించాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ వీడియోల ఆధారంగా కేసులో మరిన్ని కఠిన సెక్షన్లు చేర్చగా, ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. భార్యను తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె తలకు గుండు చేసి, బలవంతంగా…
-

Harish Rao Fire On CM Revanth Reddy : రేవంత్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే వరంగల్ రైతు డిక్లరేషన్ను రేవంత్ రెడ్డి బొందపెట్టారని మండిపడ్డారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు బోనస్ ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనబోదని రేవంత్…
-

Bollywood Movie: 27 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ.. సల్మాన్-ఐశ్వర్యల కెమిస్ట్రీ ఆ సినిమా సెట్స్‌లోనే అంతా జరిగిందా? | | ACTPnews
బాలీవుడ్‌లో ప్రేమకథలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ తెరపై కనిపించిన ప్రేమ నిజ జీవితంలో చోటు చేసుకుని, ఆ తర్వాత విషాదాంతానికి దారితీసిన కథలు చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రాల్లో ఒకటే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హమ్ దిల్ దే చుకే సనం’. 1999 జూన్ 18న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతి, ప్రేమ, త్యాగం, సంగీతం ఇలా అన్ని…
-

Trump Vs Meloni: ట్రంప్ మీ మాటలు జాగ్రత్త.. నేనేం మీతో ఫొటో కోసం అడుక్కోలేదు.. ఇచ్చి పడేసిన మెలోనీ | | ACTPnews
Last Updated:Jun 19, 2026 7:23 PM IST జీ7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు వేడుకున్నారన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆమె, ఇటలీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోదని స్పష్టం చేశారు. ఈ వివాదం అమెరికా-ఇటలీ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. Italian PM Giorgia Meloni (L)…
-

Droupadi Murmu: ద్రౌపది ముర్ము జీవిత కథతో డాక్యుమెంటరీ.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ భారీ ప్రాజెక్ట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 6:44 PM IST భారత తొలి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత కథపై ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తోంది. చిన్న గ్రామం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. News18 చిన్న గ్రామం నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన వ్యక్తుల జీవితాలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అలాంటి అసాధారణ ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…
-

PM Modi 12 Years: మోదీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు వ్యాసం. భారత ఆత్మనిర్భరత, అభివృద్ధిపై ప్రశంసలు | | ACTPnews
.మల్టీడైమెన్షనల్ పేదరికం నుంచి కోట్ల మంది భారతీయులు బయటపడ్డారనీ, గృహ నిర్మాణం, పారిశుధ్యం, ఆరోగ్యం, తాగునీరు, గ్రామీణ మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులు జరిగాయని చంద్రబాబు ప్రస్తావించారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ సూత్రం మోదీ పాలనకు మార్గదర్శకమని చెప్పారు. కరోనా పాండమిక్, సప్లై చైన్ షాక్స్, జియోపాలిటికల్ సంక్షోభాల మధ్య కూడా భారత్ వేగవంతమైన అభివృద్ధి చూపించిందని హైలైట్ చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మనీకంట్రోల్ దీన్ని రిపోర్ట్ చేశాయి. Source link
-

KP Vivekananda : కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్! | ACTPnews
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 30 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి విక్రయించారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, గతంలో 2010లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి అమ్మిన ఒక భూమిని.. రేవంత్ రెడ్డి గత నెలలో మళ్లీ వేరే ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ భూవిక్రయాల…
-

Cocktail 2: ‘కాక్‌టెయిల్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా సూపర్.. రష్మిక మందన్నపై షాకింగ్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 19, 2026 12:20 PM IST షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన ‘కాక్‌టెయిల్ 2’పై తొలి సమీక్షలు సానుకూలంగా వచ్చాయి. అద్భుతమైన విజువల్స్, సంగీతం, నటీనటుల ప్రదర్శనతో ఈ చిత్రం విజేతగా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. News18 బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా విడుదలకు ముందే ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











