Ayodhya Ram Mandir Donation Scam: అయోధ్యలో పోలీసుల వరుస దాడులు!.. | ACTPnews

Ayodhya Ram Mandir Donation Scam: అయోధ్యలో పోలీసుల వరుస దాడులు!..



#Ayodhya #RamMandir #BreakingNewsఅయోధ్య రాముడి విరాళాల నిధుల దుర్వినియోగం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ భారీ కుంభకోణంలో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల ఇళ్లపై అయోధ్య పోలీసులు స్థానిక మెజిస్ట్రేట్లతో కలిసి ఏకకాలంలో ఆకస్మిక దాడులు (రైడ్స్) నిర్వహించారు. కౌశల్పురి ఫేజ్-2 లోని అనుకల్ప్ మిశ్రా ఇల్లు, నిందితులు తిన్నూ యాదవ్, అవినాష్ శుక్లాల నివాసాల్లో పోలీసులు క్షుణ్ణంగా శోధించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు బాధ్యతల్లో ఉంటూ ఈ అవినీతికి పాల్పడిన వారి నుంచి ఇప్పటివరకు దాదాపు ₹80 లక్షల నగదును ప్రభుత్వం రికవరీ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *