Last Updated:
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NBK112’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NBK112’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చింది. సినిమా ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది.














