Barron Trump: ఇరాన్ నుంచి రూ.95 కోట్ల సుపారీ.. అజ్ఞాతంలోకి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు! | | ACTPnews

బ్యారన్ ట్రంప్


Last Updated:

Barron Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ తీవ్ర భద్రతాపరమైన ఆందోళనల నడుమ పూర్తిగా ఏకాంత జీవితం గడుపుతున్నారు.

బ్యారన్ ట్రంప్
బ్యారన్ ట్రంప్

అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ప్రాణహాని పొంచి ఉందన్న హెచ్చరికలు రావడంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. బ్యారన్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని విదేశీ శక్తుల నుంచి వచ్చిన ప్రత్యక్ష బెదిరింపుల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లోకి రావడం పూర్తిగా తగ్గించేశారని అంతర్జాతీయ ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ పోస్ట్’ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports