Bigg Boss 10 Telugu: సురేఖావాణి డాటర్ సుప్రీత వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ | | ACTPnews

ఈ అనూహ్య పరిణామాలతో షోపై ఉత్కంఠ అమాంతం పెరిగిపోయింది. హౌస్ లోపల వాతావరణం వేడెక్కుతుండగానే, బయట వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఊహాగానాల్లో ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సుప్రీత (Supreetha) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సుప్రీత, బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనుందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై సుప్రీత స్వయంగా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *