BJP Celebrations at West Benga | బెంగాల్లో బీజేపీ ప్రభంజనం.. | ACTPnews

BJP Celebrations at West Benga | బెంగాల్లో బీజేపీ ప్రభంజనం..



#WestBengalResults2026 #BJPSweepsBengal #SiliguriCelebrations #BengalElectionLive #TMCvsBJP #SuvenduAdhikariపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో బీజేపీ అంచనాలకు మించి దూసుకుపోతోంది. సోమవారం (మే 4) వెలువడుతున్న ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ ఇప్పటికే 148 స్థానాల (మెజారిటీ మార్కు) పైగా ఆధిక్యంలో ఉండటంతో సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఉత్తర బెంగాల్లోని మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు స్వస్తి పలికి, బెంగాల్ గడ్డపై తొలిసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *