Brahmamudi Serial Today August 2nd Episode: వందలు దాటి వేలల్లోకి ఎపిసోడ్లు దూసుకెళ్తున్నా, ‘బ్రహ్మముడి’ సీరియల్లో అసలైన తిరకాసులు, ఆ అనుమానాలు మాత్రం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. తాజాగా 1100 ఎపిసోడ్ల మార్కును గ్రాండ్‌గా పూర్తి చేసుకున్నప్పటికీ, కథ శైలి మాత్రం “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్టుగా సాగుతోంది.రాజు-ఇందుల నాటకపు పెళ్లి నిజమో కాదో తేల్చేందుకు ఇంట్లో వాళ్లు సత్యనారాయణ వ్రతాల దాకా వెళ్తుంటే, అటు ఐశ్వర్య-శశి-లక్కీల ప్రేమకథలు, వెంకీ-నందుల సీక్రెట్ లవ్‌స్టోరీలు సీరియల్‌ను మరిన్ని ట్విస్టులతో ముందుకే తప్ప ముగింపు వైపు తీసుకెళ్లడం లేదు. గత వారం రోజులుగా జరిగిన డ్రామాను ఇప్పుడు చూద్దాం..














