Breaking News Live Updates: మహిళా వారోత్సవాలకు ఘన ప్రారంభం.. సీఎం రేవంత్ వర్చువల్ శంకుస్థాపన | | ACTPnews

Breaking News Live Updates: మహిళా వారోత్సవాలకు ఘన ప్రారంభం.. సీఎం రేవంత్ వర్చువల్ శంకుస్థాపన |


TG News: “రైతు గోస – బిజెపి భరోసా”

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అరిగోస పడుతున్న తెలంగాణ రైతన్నకు అండగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ వస్తోంది! “రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమంలో భాగంగా.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్.  శాసనసభాపక్ష నేత మహేందర్,  ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో మే 25, 26, 27 తేదీల్లో వ్యవసాయ మార్కెట్ల సందర్శన మరియు రైతులతో ముఖాముఖి సమావేశాలు జరగనున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రైతుల పక్షాన పోరాడేందుకు బిజెపి సిద్ధంగా ఉంది. రైతన్నలకు పూర్తి భరోసా కల్పించేవరకు మా పోరాటం ఆగదు!

తేదీలు: మే 25, 26, 27 (2026)

వ్యవసాయ మార్కెట్ సందర్శనలు: వికారాబాద్, గజ్వేల్, భువనగిరి, జనగామ, కాటారం, మంథని, పెద్దపల్లి.

రైతులతో సమావేశాలు: ఆలేరు, ములుగు.

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *